From Factly
Center Owned by Factly Media & Researchటెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్ ప్రజలు హనుమాన్ చాలీసా పాడినట్లు చూపిస్తున్న వైరల్ వీడియో AIతో రూపొందించబడింది
RSS excerpt
30 సెప్టెంబర్ 2026న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను ఒక భారత పైలట్ కాపాడారు. అందుకు, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బీచ్‌లో, ఆ ఫ్లైట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను గౌరవిస్తూ ఇజ్రాయెల్ ప్రజలు హిబ్రూ భాషలో హనుమాన్ చాలీసా పాడుతున్నట్లు…