From Factly
Center Owned by Factly Media & Researchకార్లు, ఏసీల కొనుగోలుపై పార్లమెంటు సభ్యులకు జీఎస్టీ మినహాయింపు లేదు
RSS excerpt
భారత్‌లో పార్లమెంటు సభ్యులు కొనుగోలు చేసే కార్లు, ఏసీలు, విమాన టిక్కెట్లపై వస్తు సేవల పన్ను (GST) మినహాయింపు ఉంటుందని, అలాగే టోల్ టాక్స్ మినహాయింపు, ఉచిత రైలు ప్రయాణం వంటి సదుపాయాలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు ప్రచారమవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం. క్లెయిమ్: భారత ఎంపీలు కొనుగోలు చేసే…