From Factly
Center Owned by Factly Media & Researchఅర్నబ్ తుఫాను దృశ్యాలంటూ సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు
RSS excerpt
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను, 28 అక్టోబర్ 2026 ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరంలోని నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఈ తుఫాను గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో విరుచుకుపడింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీర ప్రాంతాల నుండి ప్రజలను…